తిరుమల తిరుపతి దేవస్థానముల ఉత్సవముల పట్టిక

శ్రీ పరాభవ నామ సంవత్సర విశేషాలు & ఉత్సవాలు

వైశాఖ మాసము  (18-04-2026 నుండి 16-05-2026 వరకు) విశేష ఉత్సవాలు
తేదీ వారం వివరాలు
19-04-2026 ఆది చంద్రమానం
20-04-2026 సోమ పరశురామజయంతి, అక్షయ తృతీయ, సింహాచల క్షేత్రే చందనోత్సవము నారాయణవనం శ్రీ ఆగస్త్యేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ అంకురార్పణ భృగు మహర్షి వ.తి.న., శ్రీనివాస దీక్షితుల వ.తి.న.
21-04-2026 మంగళ మధురకవియాళ్వార్డ్ ఉత్సవారంభం అనంతాళ్వాన్ ఉత్సవారంభం, శ్రీ శంకర జయంతి నారాయణవనం శ్రీ ఆగస్త్యేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ ప్రారంభం
22-04-2026 బుధ శ్రీభాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి
23-04-2026 గురు శ్రీ రామ జయంతి, మొదలియాండాన్ వ.తి.న ,   తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి పుష్పయాగ మహోత్సవం కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి బ్రహ్మోత్సవ అంకురార్పణ
24-04-2026 శుక్ర కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామివారి బ్రహ్మోత్సవ ప్రారంభం ధ్వజారోహణము
25-04-2026 శని తిరుమల శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయం ప్రారంభం
27-04-2026 సోమ తిరుమల శ్రీ పద్మావతీ శ్రీనివాసుల పరిణయం సమాప్తి,  సర్వ ఏకాదశి
28-04-2026 మంగళ కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి గరుడసేవ, తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల వసంతోత్సవం ప్రారంభం. అంకురార్పణ తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బుగ్గోత్సవ ప్రారంభం
29-04-2026 బుధ దేవునికడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవ ప్రారంభం
30-04-2026 గురు తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల స్వర్ణ రథోత్సవం మధురకవియాళ్వార్ శాత్తుమొర, అనంతాళ్వాన్ శాత్తుమొర నాగులాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవ అంకురార్పణ, నృసింహజయంతి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, నారాయణవనం మరకతవల్లీ సమేత శ్రీ ఆగస్త్యేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ సమాప్తి, జమ్మలమడుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ అంకురార్పణ, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బుగ్గోత్సవ సమాప్తి.
01-05-2026 శుక్ర నాగులాపురం శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవారంభం ధ్వజారోహణం, కూర్మ జయంతి, కార్మికుల దినోత్సవము, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి రథోత్సవము, జమ్మలమడుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ ప్రా. ధ్వజారోహణం, దేవునికడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవం సమాప్తి, తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల వసంతోత్సవం సమాప్తి, తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి పత్ర పుష్పయాగం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి పొన్న కాల్వ ఉత్సవం నగరి శ్రీ కరియమాణిక్యస్వామివారి గరుడోత్సవము,
02-05-2026 శని అన్నమాచార్య జయంతి, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి బ్రహ్మోత్సవ అవభృథం, చక్రస్నానం, ధ్వజావరోహణం
03-05-2026 ఆది పరాశర భట్టర్ వ.తి.న. కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పుష్పయాగ మహోత్సవము
04-05-2026 సోమ డొల్లు కర్తరి ప్రారంభం
05-05-2026 మంగళ తిరుపతి గంగజాతర ప్రారంభం, జమ్మలమడుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి గరుడ సేవ నాగులాపురం శ్రీ వేదనారాయణస్వామివారి గరుడోత్సవము
07-05-2026 గురు గురు శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల వసంతోత్సవ ప్రారంభం
09-05-2026 శని నాగులాపురం శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవ అవభృథం, చక్రస్నానం ధ్వజావరోహణం శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల వసంతోత్సవ సమాప్తి
10-05-2026 ఆది జమ్మలమడుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవ అవభృథం, చక్రస్నానం, ధ్వజావరోహణం జమ్మలమడుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం
11-05-2026 సోమ హృషీకేశ్ శ్రీ పార్వతీదేవీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవ అంకురార్పణ, నిజ కర్తరి ప్రారంభం
12-05-2026 మంగళ తిరుపతి గంగజాతర సమాప్తి హనుమజ్జయంతి, పాదాలమండపంలో హనుమజ్జయంతి ఉత్సవము, తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి హనుమద్వాహన సేవ
13-05-2026 బుధ మతత్రయ ఏకాదశి
14-05-2026 గురు మహీ జయంతి
15-05-2026 శుక్ర వృషభ సంక్రమణము ఉ. 10-04 కృత్తిక 2 వృషభే అర్కః 10-35 ఉ.10-04 అస్మిన్దినే వృషభ సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలః మాసశివరాత్రి